Sunday, March 30, 2014జయము జయము
తేగీ.
జయహేళ కలిగించు జనసమూహముల
కు ఉగాది! మరువక కురిపించు శుభమ
నేకములన్‌ జను లేకతా భావ
మున మెసగగలుగన్‌.. ముదమది మాకు!

జయ జయ జయ జయ జయ జయముగ రమ్ము
జనులకు మనసగు జయమును తెమ్ము
సకల జగములకు శాంతము నిమ్ము
కలకాలము.. ఉగాది! కావుము మమ్ము 
– మన్నవ గంగాధర ప్రసాద్‌, 
చెన్నై (0-9840411274)

No comments: